Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూళ్ల హైస్కూల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 5:21 PM ఏలూరుGeneral
పూళ్ల హైస్కూల్ విద్యార్థుల పారిశ్రామిక సందర్శన - Udayam
భీమడోలు మండలం పూళ్ల హైస్కూల్‌కు చెందిన 72 మంది పదో తరగతి విద్యార్థులు శనివారం గుండుగొలను శివారులోని నాగ హనుమాన్ సాల్వెంట్ ఆయిల్ పరిశ్రమను సందర్శించారు. ఉపాధ్యాయులు, ప్లాంట్ అధికారులు వృత్తి, ఉన్నత విద్యలో అవకాశాలు, కెరీర్ మార్గాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో హెచ్ఎం పీ. భువనేశ్వరరావుతో పాటు ఉపాధ్యాయులు కరుణ్‌కుమార్, రోజారాణి, వెంకటేశ్, సీతారత్నం, తిరుమలరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...