Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 6:10 PM హైదరాబాద్General
పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించనున్న సీఎం.. - Udayam
హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ఇవాళ సాయంత్రం 4 గంటలకు మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి బీసీ ప్రజాప్రతినిధులు, సంఘాల నాయకులు, అభిమానులు, శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.

Comments

G
Loading comments...