Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూడూరులో ఉత్సాహంగా ‘హర్ ఘర్ తిరంగా’

Follow Udayam on Google
dasari naveen kumar Aug 10, 2026 10:09 AM వికారాబాద్తెలంగాణ
పూడూరులో ఉత్సాహంగా ‘హర్ ఘర్ తిరంగా’ - Udayam
వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల కేంద్రంలో బీజేపీ పిలుపు మేరకు 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో సెంట్రల్ ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్ ముదిరాజ్ పాల్గొని ప్రసంగించారు. ​ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్లు శ్రీశైలం, సుభాన్, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు రవీందర్, బూత్ అధ్యక్షుడు సత్యనారాయణ తదితర నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...