Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుత్తూరులో ఇన్ ఛార్జ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
Anuroop Oct 12, 2026 3:18 PM చిత్తూరుGeneral
పుత్తూరులో ఇన్ ఛార్జ్ జన్మదిన వేడుకలు - Udayam
వైసీపీ జీడీనెల్లూరు ఇన్‌ఛార్జ్ కృపాలక్ష్మి పుట్టినరోజు వేడుకలు పుత్తూరులోని ఆమె నివాసంలో నిర్వహించారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి, కేక్ కట్ చేయించి సన్మానించారు. అనంతరం ఎన్నికల్లో అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కృపాలక్ష్మి సూచించారు.

Comments

G
Loading comments...