వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి శిల్పారామంలో సోమవారం అమర జవాన్ మురళి నాయక్ విగ్రహాన్ని కలెక్టర్ శ్యాం ప్రసాద్, అధికారులు, ఆయన తల్లిదండ్రులతో కలిసి ఆవిష్కరించారు. ఆగస్టు 10న మురళి నాయక్ జన్మదినం సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.
దేశం కోసం మురళి నాయక్ చేసిన త్యాగం, సేవలు దేశానికి గర్వకారణమని కలెక్టర్ కొనియాడారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జవాన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

