Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా బోయ వంశీ

Follow Udayam on Google
నవీన్ రెడ్డి Aug 10, 2026 12:05 PM శ్రీసత్యసాయి జిల్లాGeneral
పుట్టపర్తి మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడిగా బోయ వంశీ - Udayam
మెగా యూత్ ఫోర్స్ పుట్టపర్తి నియోజకవర్గ అధ్యక్షుడిగా బోయ వంశీ నియమితులయ్యారు. తనకు బాధ్యతలు అప్పగించిన వ్యవస్థాపకురాలు కొణిదల సుస్మిత, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు భవానీ రవికుమార్, రాయలసీమ కన్వీనర్ చక్రి, జిల్లా అధ్యక్షుడు హుస్సేన్‌కు వంశీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి సంస్థకు మంచి పేరు తీసుకువస్తానని వంశీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...