Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టినరోజు సందర్భంగా గురువుల మాట – అక్షర బాట

Follow Udayam on Google
పుట్టినరోజు సందర్భంగా గురువుల మాట – అక్షర బాట - Udayam
వికారాబాద్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని మామిండ్ల అక్షర తన పుట్టినరోజు సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో మామిడి మొక్కను నాటింది బడిలో మొక్కలు నాటాలని ఉపాధ్యాయులు ఇచ్చిన పిలుపును తొలిసారిగా ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలిచిన అక్షర ప్రతి విద్యార్థిని తమ పుట్టినరోజున ఒక మొక్క నాటి పర్యావరణాన్ని కాపాడాలి అని పిలుపునిచ్చింది

Comments

G
Loading comments...