వార్తలకు తిరిగి వెళ్లండి

పుట్టపర్తి మున్సిపాలిటీలోని ఎనుములపల్లి వారపు సంత మార్కెట్‌లో అన్న క్యాంటీన్‌ను కమిషనర్ శ్రీనివాసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతను పరిశీలించి, వంటశాల, పరిసరాల్లో పరిశుభ్రత పాటించాలని సిబ్బందిని ఆదేశించారు.
అనంతరం భోజనం చేస్తున్న వారితో మాట్లాడి రుచి, నాణ్యతపై ఆరా తీశారు.
Comments
Loading comments...

