Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుస్తక పఠనంతో జ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతాయి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 13, 2026 5:31 PM విజయనగరంGeneral
పుస్తక పఠనంతో జ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతాయి - Udayam
తల్లిదండ్రులు పిల్లలకు చిన్నప్పటి నుండే పుస్తకాలు చదివే అలవాటు చేయాలని విజయనగరం జిల్లా తెర్లాం శాఖా గ్రంథాలయ అధికారి కె. కృష్టమూర్తి సూచించారు. ఆదివారం శాఖా గ్రంథాలయంలో నిర్వహించిన చదవడం మాకు ఇష్టం కార్యక్రమంలో విద్యార్థులతో గోరుముద్దల కథలు, తాతయ్య చిక్కు ప్రశ్నలు, బాలమిత్ర కథలు, హాస్య కథలు ఆయన చదివించారు. ఆయన మాట్లాడుతూ పుస్తక పఠనం ద్వారా జ్ఞానం, ఆలోచనా శక్తి పెరుగుతాయని తెలిపారు.

Comments

G
Loading comments...