వార్తలకు తిరిగి వెళ్లండి

వల్లూరు మండలం పుష్పగిరి పుణ్యక్షేత్రం సమీపంలోని కాలభైరవ ఆలయంలో ఈ నెల 10న మహాలయ అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వహణ ప్రతినిధి భరద్వాజరెడ్డి తెలిపారు. కూష్మాండ దీపారాధన, ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహిస్తామన్నారు.
భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

