Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుష్కర పంచాయతీల అభివృద్ధి.

కృష్ణ మూర్తి Jul 21, 2026 6:50 AM తూర్పుగోదావరి about 9 hours ago
పుష్కర పంచాయతీల అభివృద్ధి. - Udayam Digital
తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం మునికూడలిని రూ.7 కోట్లతో మోడల్ పంచాయతీగా అభివృద్ధి చేస్తుండగా, ఆ పనులపై ఆయన ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. గోదావరి పుష్కరాల ఏర్పాట్లలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ సంబంధిత వివరాలను అందించారు

Comments

G
Loading comments...