వార్తలకు తిరిగి వెళ్లండి

బీజేపీ జాతీయ నాయకురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరికి బీజేపీ రాజానగరం నేత నీరుకొండ వీరన చౌదరి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పార్టీకి, దేశానికి ఆమె అందిస్తున్న సేవలకు గుర్తింపుగా వరుసగా కీలక బాధ్యతలు దక్కడం గర్వకారణమన్నారు.
జాతీయ ఉపాధ్యక్షురాలిగా, తాజాగా జాతీయ మహిళా మోర్చా ఇన్‌చార్జిగా నియమించడం ఆమె అనుభవం, అంకితభావం, సమర్థవంతమైన నాయకత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు.
Comments
Loading comments...

