వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో మల్లికార్జున ఖర్గే ప్రసంగించిన వేదికను ‘శుద్ధీకరణ’ చేయడం నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. బాధ్యులపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ప్రధాని మోదీని డిమాండ్ చేశారు.
ఘటన జరిగి 20 రోజులైనా చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఖర్గేకు న్యాయం చేయడం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతని పేర్కొన్నారు.
Comments
Loading comments...

