వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని రోణంకి, భైరి, బట్టేరు, సింగుపురం లో మండల ప్రత్యేక అధికారి (పిడీ డ్వామా) లోవరాజు పునరావాస కేంద్రాలను అధికారులతో కలిసి శుక్రవారం ప్రారంభించారు.
ఈ పునరావాస కేంద్రంలో అన్ని కల్పిస్తామన్నారు. ప్రజలందరూ ఈ కేంద్రాలలో సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. సీఐ పైడి నాయుడు, ఎంపీడీఓ ప్రకాశరావు, తహసీల్దార్ గణపతి, ఎస్ఐ సురేష్, డిప్యూటీ ఎంపీడీఓ సూర్యనారాయణ ఉన్నారు.
Comments
Loading comments...

