వార్తలకు తిరిగి వెళ్లండి

మాగనూరు మండలం పుంజనూరు ఎంపీపీఎస్‌ను జడ్‌పీహెచ్‌ఎస్ మాగనూరు కాంప్లెక్స్ అధికారి బాబు రెడ్డి సందర్శించారు. హెచ్‌ఎం నరేశ్‌ను విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో బోర్డుపై పదాలను చదివించగా వారి స్పందనపై సంతృప్తి వ్యక్తం చేశారు.
సీఆర్‌పీ కృష్ణతో కలిసి బాబు రెడ్డి పాఠశాలను పరిశీలించారు. విద్యార్థుల అభ్యసన తీరును పరిశీలించినట్లు హెచ్‌ఎం నరేశ్ తెలిపారు.
Comments
Loading comments...

