వార్తలకు తిరిగి వెళ్లండి

మెరికాతో ప్రతిపాదిస్తున్న వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఢిల్లీ మహా పంచాయత్‌కు బయలుదేరిన పంజాబ్ రైతులను హరియాణా పోలీసులు సరిహద్దుల్లో అడ్డుకున్నారు.
రైతుల డిమాండ్ మేరకు హరియాణా వ్యవసాయ మంత్రి శ్యామ్ సింగ్ రాణా అక్కడికి వచ్చి రైతులతో మాట్లాడారు. వారి సమస్యలను తెలుసుకుని వారి నుండి మెమోరాండం స్వీకరించారు.
Comments
Loading comments...

