Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రియాంక మృతిపై ABVP విద్యార్థుల నిరసన

Follow Udayam on Google
సంజయ్ రెడ్డి Aug 11, 2026 5:51 PM తూర్పుగోదావరి General
ప్రియాంక మృతిపై ABVP విద్యార్థుల నిరసన - Udayam
GSL మెడికల్ కళాశాల మెడికో ప్రియాంక మృతికి కారకులైన నిందితులను కఠినంగా శిక్షించాలని ABVP డిమాండ్ చేసింది. రాజానగరంలోని ISTS మహిళా కళాశాల వద్ద విద్యార్థులు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ప్రియాంకకు న్యాయం చేయాలని, దోషులకు కఠిన శిక్ష విధించాలని కోరుతూ విద్యార్థులు నినాదాలు చేశారు. నిందితులను ఉరితీయాలని ABVP డిమాండ్ చేసింది.

Comments

G
Loading comments...