Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులో మూడు వార్డుల్లో CPI పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 4:11 PM చిత్తూరుGeneral
పుంగనూరులో మూడు వార్డుల్లో CPI పోటీ - Udayam
పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో మూడు వార్డుల్లో CPI అభ్యర్థులను బరిలో నిలిపేందుకు సిద్ధమవుతున్నట్లు అన్నమయ్య జిల్లా సహాయ కార్యదర్శి తోపు కృష్ణప్ప తెలిపారు. గురువారం జరిగిన పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, వీధి దీపాలు, పేదలకు ఇళ్ల స్థలాల సమస్యల పరిష్కారానికి CPI పోరాడుతోందన్నారు. ప్రజా సమస్యలపై తమ పార్టీ నిరంతరం పనిచేస్తుందని తెలిపారు.

Comments

G
Loading comments...