వార్తలకు తిరిగి వెళ్లండి

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో పుంగనూరుకు అదనపు పోలీసు బలగాలు చేరుకున్నాయి. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు బలగాలను రప్పించినట్లు సీఐ సుబ్బరాయుడు తెలిపారు.
పోలీసులకు విధులు కేటాయించి దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఓటు వేసేలా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తామని సీఐ పేర్కొన్నారు.
Comments
Loading comments...

