వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరు శుభారాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల నూతన ప్రిన్సిపాల్‌గా డా. ఎస్. కె. అన్నార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఆయన నెల్లూరు డీకే డబ్ల్యూ కళాశాలలో కెమిస్ట్రీ విభాగంలో సేవలందించారు.
ఈ సందర్భంగా కళాశాల వైస్ ప్రిన్సిపల్ టి. రాజశేఖర్, అధ్యాపకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
Comments
Loading comments...

