వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లలచెరువు మండలంలోని 15 ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లు ఖరారయ్యాయి. ఎస్సీ జనరల్‌కు ఐటీవరం-1, 2; ఎస్సీ మహిళలకు రాచకొండ, చాపలమడుగు కేటాయించారు. ఎస్టీ జనరల్‌కు పుల్లలచెరువు-2, ఎస్టీ మహిళకు పుల్లలచెరువు-1 దక్కాయి.
అన్‌రిజర్వుడ్ జనరల్‌కు 4, మహిళలకు 4 స్థానాలు, బీసీ జనరల్‌కు శతకోడు కేటాయించారు. ఎంపీపీ పదవి ఓసీ మహిళకు, జడ్పీటీసీ ఓసీ జనరల్‌కు కేటాయించారు.
Comments
Loading comments...

