Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుల్లడిగుంటలో చిన్ననాటి గురువును సత్కరించిన సీఐ

Follow Udayam on Google
K.SIVA KOTESWARA RAO Sep 05, 2026 7:38 PM గుంటూరుGeneral
పుల్లడిగుంటలో చిన్ననాటి గురువును సత్కరించిన సీఐ - Udayam
వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంటలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవంలో సీఐ బాలకృష్ణ పాల్గొన్నారు. జీవితంలో తల్లిదండ్రుల తర్వాత గురువుదే అత్యున్నత స్థానమని పేర్కొన్న ఆయన, తనకు అక్షరాలు నేర్పిన చిన్ననాటి గురువు మాధవిని ఘనంగా సన్మానించారు. విద్యాబుద్ధులు నేర్పిన గురువును సత్కరించుకోవడం ఎంతో గర్వకారణమని సీఐ తెలిపారు.

Comments

G
Loading comments...