వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల పట్టణంలోని పార్నపల్లి రోడ్డు సమీపంలోని శిరిడీ సాయిబాబా ఆలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ప్రధాన అర్చకులు మురళి స్వామి ఆధ్వర్యంలో కాగడ హారతి, పంచామృతాభిషేకం, సహస్రనామార్చన, అష్టోత్తర శతనామావళి పూజలు చేశారు.
అనంతరం సాయినాధుడు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ సమయాల్లో హారతులు నిర్వహించారు.
Comments
Loading comments...

