Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందులలో ఈనెల 11 నుంచి దసరా ఉత్సవాలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 11:40 AM కడపGeneral
పులివెందులలో ఈనెల 11 నుంచి దసరా ఉత్సవాలు - Udayam
పులివెందుల పట్టణంలోని శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో ఈ నెల 11 నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ అధ్యక్షుడు వైఎస్ మనోహర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా సతీసమేత వెంకటరమణ స్వామి వివిధ అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Comments

G
Loading comments...