Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కృష్ణాష్టమి వేడుకలకు పులివెందుల సిద్ధం

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 3:29 PM కడపGeneral
 కృష్ణాష్టమి వేడుకలకు పులివెందుల సిద్ధం - Udayam
పులివెందుల శ్రీకృష్ణ ఆలయంలో శుక్రవారం కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించనున్నారు. ఉదయం 9కి కల్యాణం, పూజలు, మధ్యాహ్నం 3కి ఉట్టి కొట్టే కార్యక్రమం ఉంటుంది. మొదటి బహుమతి రూ.1,000తో మొత్తం ఐదు బహుమతులు ఉంటాయి. సాయంత్రం 5కి కోలాటం, క్లాసికల్‌ డ్యాన్స్‌, రాత్రి 7కి ప్రాకారోత్సవం నిర్వహిస్తారు. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేసినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...