Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల శిల్పారామంలో 14న సాంస్కృతిక కార్యక్రమాలు

Follow Udayam on Google
Udayam Desk Sep 11, 2026 1:38 PM కడపGeneral
పులివెందుల శిల్పారామంలో 14న సాంస్కృతిక కార్యక్రమాలు - Udayam
వినాయక చవితి సందర్భంగా పులివెందుల శిల్పారామంలో ఈనెల 14న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఏవో విశ్వనాథరెడ్డి తెలిపారు. సోమవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. పులివెందుల ప్రాంత ప్రజలు తరలిరావాలని కోరారు.

Comments

G
Loading comments...