వార్తలకు తిరిగి వెళ్లండి

భారత టాప్-5 టెస్టు పేసర్ల జాబితాను మాజీ క్రికెటర్ ఛెతేశ్వర్ పుజారా వెల్లడించాడు. కపిల్ దేవ్, జహీర్ ఖాన్, జవగళ్ శ్రీనాథ్, జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మలకు చోటిచ్చాడు. మహ్మద్ షమీకి టాప్-5లో కాకుండా ఆరో స్థానం ఇచ్చాడు. మహ్మద్ సిరాజ్‌ను కూడా తన టాప్-10లో చేర్చినట్లు పుజారా తెలిపాడు.
Comments
Loading comments...

