Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పూడి సుబ్బారావు సేవలు వెలకట్టలేనివి: CPI

Follow Udayam on Google
Anuroop Aug 20, 2026 7:04 PM పశ్చిమగోదావరి General
పూడి సుబ్బారావు సేవలు వెలకట్టలేనివి: CPI - Udayam
పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసంతో పూడి సుబ్బారావు పార్టీ అభివృద్ధికి చేసిన సేవలు వెలకట్టలేనివని CPI జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అన్నారు. తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో గురువారం సుబ్బారావు సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని బలోపేతం చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని కోనాల తెలిపారు. CPI పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...