Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మండల స్థాయికి విస్తరించిన ప్రజావాణి సేవలు

Follow Udayam on Google
మహేష్ కుమార్ Aug 05, 2026 12:35 PM నాగర్ కర్నూల్General
మండల స్థాయికి విస్తరించిన ప్రజావాణి సేవలు - Udayam
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజావాణి సేవలను మండల స్థాయికి విస్తరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రతి సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ఎంపీడీవో పర్యవేక్షణలో అన్ని శాఖల అధికారులు హాజరవుతారు. దరఖాస్తులను పోర్టల్‌లో నమోదు చేసి ఐడీ అందజేయనున్నారు. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

Comments

G
Loading comments...