Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజల భద్రతే ప్రాధాన్యం

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 06, 2026 5:34 PM మార్కాపురంGeneral
ప్రజల భద్రతే ప్రాధాన్యం - Udayam
ప్రజల భద్రతకు తొలి ప్రాధాన్యత ఇస్తూ మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో 16 అత్యాధునిక సీసీ కెమెరాలను జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రారంభించారు. ఇటీవలి వరుస చోరీల నేపథ్యంలో ఈ చర్యలు చేపట్టారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతంలో నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకంగా మారుతాయని, అనుమానితుల కదలికలపై నిరంతరం నిఘా ఉంచుతామని ఎస్పీ తెలిపారు.

Comments

G
Loading comments...