Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తల్లికి వందనం అర్హుల లిస్ట్

Follow Udayam on Google
పవని రెడ్డి Jul 06, 2026 5:25 PM అమరావతిGeneral
తల్లికి వందనం అర్హుల లిస్ట్ - Udayam
తల్లికి వందనం పథకం కింద ఈ నెల 16, 17, 18 తేదీల్లో లబ్ధిదారుల ఖాతాల్లో రూ.13 వేలు జమ కానున్నాయి. గుర్తింపు పొందిన విద్యాసంస్థల్లో చదివే విద్యార్థుల తల్లులు దీనికి అర్హులు. అర్హుల జాబితాను https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout వెబ్‌సైట్‌లో ఆధార్ నంబర్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం, ఈ-కేవైసీ తప్పనిసరి.

Comments

G
Loading comments...