వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్నికల ముందు న్యాయం చేస్తానని నమ్మించి, గెలిచాక మాట మార్చారంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై బాధితురాలి తల్లి పార్వతి గన్నవరం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
కూతురి మృతిపై సమగ్ర విచారణ జరిపి నిందితులను శిక్షించాలన్నారు. గెలిచిన తర్వాత ఆధారాలు లేవనడం అన్యాయమని, ఎన్నికల ముందు, తర్వాత నేతల మాటల తీరుపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

