Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒకే వేదికపైకి వైఎస్సార్ ఫ్యామిలీ?

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 06, 2026 3:36 PM కడపGeneral
ఒకే వేదికపైకి వైఎస్సార్ ఫ్యామిలీ? - Udayam
వైఎస్సార్ జన్మదినం సందర్భంగా జూలై 8న వైఎస్సార్ కుటుంబ సభ్యులంతా ఇడుపులపాయలో ఒకే వేదికపైకి రానున్నారు. అక్కడ ఘాట్ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్థనల్లో వారు పాల్గొంటారు. జగన్, షర్మిల మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, తల్లి విజయమ్మ సమక్షంలో ఇద్దరూ కలిసి నివాళులర్పిస్తారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Comments

G
Loading comments...