వార్తలకు తిరిగి వెళ్లండి

దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఏపీ మంత్రి నారా లోకేశ్ సియోల్‌లో పలు ప్రతిష్టాత్మక సంస్థల ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఏపీని ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఏఐ రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మార్చడమే లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఈవీ చార్జర్లు, సెమీకండక్టర్లు, స్టార్టప్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లో భాగస్వాములు కావాలని కొరియన్ కంపెనీలను లోకేశ్ ఆహ్వానించారు.
Comments
Loading comments...

