వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రేపటి నుంచి రెండు రోజుల పాటు పులివెందులలో పర్యటించనున్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా రేపు ఉదయం 11 గంటలకు పులివెందుల చేరుకుని, క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి అక్కడే బస చేస్తారు.
జూలై 8న ఉదయం ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన తర్వాత, ఆయన తిరిగి ప్రయాణం కానున్నారు.
Comments
Loading comments...

