Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

Follow Udayam on Google
నిహారిక రెడ్డి Aug 04, 2026 5:43 PM యాదాద్రి భువనగిరిGeneral
ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి - Udayam
ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్లతో కలిసి 113 అర్జీలు స్వీకరించారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్‌వో జయమ్మతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...