Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజావాణిలో వినతుల స్వీకరణ

Follow Udayam on Google
సతీష్ కుమార్ Jul 06, 2026 2:46 PM ఆదిలాబాద్General
ప్రజావాణిలో వినతుల స్వీకరణ - Udayam
ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. పెన్షన్లు, భూ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు సంబంధించి బాధితులు ఆయనకు విన్నవించారు. అందుబాటులో లేని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేస్తూ, సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...