Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజాకవి వేములపల్లి శ్రీకృష్ణ జయంతి నేడు

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 30, 2026 4:26 PM గుంటూరుGeneral
ప్రజాకవి వేములపల్లి శ్రీకృష్ణ జయంతి నేడు - Udayam
'చేయెత్తి జైకొట్టు తెలుగోడా' గేయ రచయిత, ప్రజాకవి వేములపల్లి శ్రీకృష్ణ జయంతి నేడు. 1917 జూలై 30న గుంటూరు జిల్లా బేతపూడిలో జన్మించిన ఆయన విద్యార్థి దశలోనే కమ్యూనిస్టు ఉద్యమంలో చేరి ప్రజా ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన ఆయన సాహిత్యం, రాజకీయాలు, ప్రజాసేవలో విశిష్ట సేవలు అందించి తెలుగు జాతిపై చెరగని ముద్ర వేశారు.

Comments

G
Loading comments...