Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: తెదేపా ఇన్‌ఛార్జి

Follow Udayam on Google
vihar Aug 22, 2026 10:35 AM కృష్ణా జిల్లాGeneral
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి: తెదేపా ఇన్‌ఛార్జి - Udayam
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అవనిగడ్డ తెదేపా ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావు తెలిపారు. శ్రీకాకుళంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఆయన ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం అనారోగ్యంతో ఉన్న తెదేపా నాయకుడు దాసం రామకృష్ణను పరామర్శించారు. ప్రజా సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు.

Comments

G
Loading comments...