Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మండల స్థాయిలో ప్రజావాణి

Follow Udayam on Google
మనీష్ Aug 17, 2026 11:30 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
నేడు మండల స్థాయిలో ప్రజావాణి - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా నేడు మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు మండల కేంద్రాల్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అక్కడికక్కడే చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్‌ అంకిత్‌ తెలిపారు. జిల్లా ప్రజలు తమ సమస్యలపై మండల స్థాయిలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...