వార్తలకు తిరిగి వెళ్లండి
లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026

పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇవాళ లోక్‌సభలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ సవరణ బిల్లు-2026ను ప్రవేశపెట్టనుంది.
కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. కాగా, కఠిన శిక్షలతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
Comments
Loading comments...