Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 ఫిర్యాదులు

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 10, 2026 6:11 PM నంద్యాలGeneral
ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 121 ఫిర్యాదులు - Udayam
నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 121 ఫిర్యాదులను స్వీకరించారు. జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ ప్రజల సమస్యలను విని పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. చట్ట పరిధిలో పరిష్కరించగల సమస్యలకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు.

Comments

G
Loading comments...