వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై ప్రజావాణిలో వినతులు అందించాలని బీఆర్ఎస్ శ్రేణులకు జిల్లా పార్టీ అధ్యక్షురాలు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పిలుపునిచ్చారు.
జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంతో పాటు మండలాల్లో ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ హామీల అమలుపై వినతిపత్రాలు అందించేందుకు కార్యాచరణ రూపొందించారు.
Comments
Loading comments...

