వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ-బి జాబితాలోని 17వ కేటగిరీలో పట్టుశాలి కులాన్ని ప్రత్యేకంగా పేర్కొనాలని కోరుతూ పట్టణ పట్టుశాలి సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిశారు.
నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం వారు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం పద్మశాలి కులంతో కలిపి ఉండటంతో తమకు నష్టం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

