Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి

Follow Udayam on Google
Sreekanth Patel Sep 29, 2026 10:30 AM మహబూబ్‌నగర్General
పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలి - Udayam
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవాలని బీఆర్‌ఎస్ రాష్ట్ర మైనారిటీ నేత మహ్మద్ సాధిఖ్ కోరారు. మహబూబ్‌నగర్- రంగారెడ్డి- హైదరాబాద్, వరంగల్- ఖమ్మం- నల్గొండ నియోజకవర్గాల్లో ఫారం-18 ద్వారా సెప్టెంబర్ 28 నుంచి నవంబర్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. గతంలో నమోదైనవారు కూడా మళ్లీ నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...