Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మాజీ మంత్రి ఎర్రబెల్లిని కలిసిన పట్టభద్రులు

Follow Udayam on Google
Harika Nov 04, 2026 2:26 PM జనగామ General
మాజీ మంత్రి ఎర్రబెల్లిని కలిసిన  పట్టభద్రులు - Udayam
పాలకుర్తిలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పట్టభద్రుల ఇళ్లకు వెళ్లి వారిని కలిశారు. ఎమ్మెల్సీ ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఎన్నికల హామీల అమలులో విఫలమైందని ఆయన అన్నారు. బీఆర్ఎస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని పేర్కొంటూ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...