Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటు నమోదుకు తహశీల్దార్ సూచన

Follow Udayam on Google
Harika Sep 29, 2026 3:02 PM మహబూబాబాద్ General
పట్టభద్రుల ఓటు నమోదుకు తహశీల్దార్ సూచన - Udayam
వరంగల్‌–నల్గొండ–ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అర్హులైన పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలని మరిపెడ తహశీల్దార్‌ కృష్ణవేణి సూచించారు. నవంబర్‌ 26లోపు ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందిన వారు అర్హులని తెలిపారు. సంబంధిత జిల్లాలో నివసిస్తున్న అర్హులైన పట్టభద్రులు తప్పనిసరిగా ఓటు నమోదు చేసుకోవాలని కృష్ణవేణి కోరారు.

Comments

G
Loading comments...