వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని దేవరుప్పుల మండల యూత్ అధ్యక్షుడు నవీన్ నాయక్ పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు.
అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు చేసుకుని, తమ ఓటు హక్కును వినియోగించుకునేలా కృషి చేయాలని ఆయన కోరారు.
Comments
Loading comments...

