Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటరు జాబితాపై సీఈఓ సమీక్ష

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 3:10 PM వనపర్తిGeneral
పట్టభద్రుల ఓటరు జాబితాపై సీఈఓ సమీక్ష - Udayam
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి పి. సుదర్శన్ రెడ్డి శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన ఓటరు జాబితా తయారీపై సమీక్షించారు. ఫారం-18 దరఖాస్తుల స్వీకరణ, దరఖాస్తుదారుల అర్హతల నిర్ధారణపై చర్చించారు.

Comments

G
Loading comments...