Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టభద్రుల ఓటర్‌ నమోదుకు కార్యక్రమం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:49 AM వరంగల్General
పట్టభద్రుల ఓటర్‌ నమోదుకు కార్యక్రమం - Udayam
గీసుగొండ మండలం నంద నాయక్‌ తండా, దస్రు తండాల్లో పట్టభద్రుల ఓటర్‌ నమోదు కార్యక్రమం నిర్వహించారు. క్లస్టర్‌ ఇన్‌ఛార్జ్‌లు లెనిన్‌, అభిషేక్‌ ఆధ్వర్యంలో పట్టభద్రులకు ఓటర్‌ నమోదుపై అవగాహన కల్పించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చిన ఘనత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేసీఆర్‌కు దక్కుతుందని వారు పేర్కొన్నారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేయాలని కోరారు.

Comments

G
Loading comments...